విద్యార్థుల ఉద్యమానికి మద్దతు ఇచ్చానని భయపడ్డానా? ట్రోల్స్‌కు సల్మాన్ ఖాన్ ఘాటు సమాధానం
విద్యార్థుల నిరసనలకు మద్దతు తెలిపిన తర్వాత తాను భయపడ్డానంటూ సోషల్ మీడియాలో వస్తున్న విమర్శలకు బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ తనదైన శైలిలో సమాధానం ఇచ్చారు. శనివారం అర్ధరాత్రి జిమ్‌లో తీసుకున్న షర్ట్‌లెస్ ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకుంటూ, “సల్మాన్ ఖాన్ డర్…
