క్వాంటం కంప్యూటింగ్‌లో భారత్‌కు భారీ విజయం.. క్లాసికల్ కంప్యూటర్లను మించే కొత్త అల్గారిథమ్
భారతీయ శాస్త్రవేత్తలు క్వాంటం కంప్యూటింగ్ రంగంలో మరో కీలక విజయాన్ని నమోదు చేశారు. బెంగళూరులోని రామన్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ (RRI) పరిశోధకులు, ప్రస్తుతం ఉన్న సాధారణ (క్లాసికల్) కంప్యూటర్ల కంటే కొన్ని క్లిష్టమైన గణనలను మరింత వేగంగా పూర్తి చేయగల కొత్త…
