సుప్రియా సూలే కుమార్తె రిసెప్షన్‌లో మోదీ, షా, గాంధీ కుటుంబం
ఎన్‌సీపీ (ఎస్‌పీ) ఎంపీ సుప్రియా సూలే కుమార్తె రేవతి సూలే వివాహ రిసెప్షన్ సోమవారం ఢిల్లీలో ఘనంగా జరిగింది. పవార్ కుటుంబానికి చెందిన 6, జన్‌పథ్ నివాసంలో జరిగిన ఈ కార్యక్రమానికి దేశ రాజకీయాల్లోని పలువురు ప్రముఖ నేతలు హాజరయ్యారు. ప్రధాని…
