Tag: Premada Oorali 50 Crore

కన్నడ చిన్న సినిమా సంచలనం.. 60 షోల నుంచి రూ.50 కోట్ల వసూళ్లు!

కన్నడ చిత్ర పరిశ్రమలో మరో చిన్న సినిమా భారీ విజయాన్ని అందుకుంది. పెద్దగా అంచనాలు లేకుండా, తొలిరోజు కేవలం 60 షోలతో థియేటర్లలో విడుదలైన ‘ప్రేమద ఊరాలి’ చిత్రం రెండు వారాల్లోనే 1,200కు పైగా షోలకు చేరుకుంది. అంతేకాదు, బాక్సాఫీస్ వద్ద…