Tag: Nitish Kumar Reddy

న్యూజిలాండ్‌పై టీమిండియా సంచలన విజయం..

న్యూజిలాండ్‌తో క్రైస్ట్‌చర్చ్‌లోని హాగ్లీ ఓవల్ మైదానంలో జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో టీమిండియా నాలుగు వికెట్ల తేడాతో అద్భుత విజయం సాధించింది. ఒక దశలో ఓటమి అంచున నిలిచిన భారత్‌ను తిలక్ వర్మ, నితీశ్ కుమార్ రెడ్డి తమ బ్యాటింగ్‌తో గెలుపు…