Tag: Narada Spiritual Significance

నారదా… ఏమిటీ నీపై ఈ నింద? నారద రహస్యం

నారద మహర్షిని తెలుగు సినిమాల్లో హాస్యం పుట్టించే పాత్రగా రూపొందించారు.. అందరూ ఆయనను కలహ భోజనుడని వ్యవహరిస్తారు. నిజానికి పురాణాల్లో ఆయన పాత్ర ఏమిటి? “నారం దదాతి ఇతి నారదః ” – నారం అంటే జ్ఞానం. నారదులు జ్ఞానస్వరూపులు. ఆయనను…