Tag: Monsoon Session 2026

రాజ్యసభ పనితీరుపై చైర్మన్ ఆవేదన

పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో రాజ్యసభ పనితీరు ఆశించిన స్థాయిలో లేకపోవడంపై రాజ్యసభ చైర్మన్ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతిపక్షాల నిరసనలు, సభలో పదేపదే అంతరాయాల కారణంగా కీలకమైన చర్చలకు సమయం తగ్గిపోయిందని పేర్కొన్నారు. ఈ సమావేశాల్లో రాజ్యసభ మొత్తం 41 గంటల…