Tag: Middle East Crisis

అమెరికా–ఇరాన్ మధ్య మరో భారీ యుద్ధం?

మధ్యప్రాచ్యంలో మరోసారి యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్నాయి. అమెరికా, ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు రోజురోజుకూ పెరుగుతున్న నేపథ్యంలో, ఇరు దేశాల మధ్య మరో భారీ సైనిక ఘర్షణ జరిగే అవకాశాలున్నాయని అంతర్జాతీయ కథనాలు పేర్కొంటున్నాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్‌పై కొత్త…

సహజ వాయువు సరఫరాపై అత్యవసర ఆంక్షలు ఎత్తివేత

మిడిల్ఈస్ట్ సంక్షోభం కారణంగా హోర్ముజ్ జలసంధి మీదుగా ఎల్‌ఎన్‌జీ (ద్రవీభవించిన సహజ వాయువు) రవాణా అంతరాయం ఏర్పడిన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం విధించిన అత్యవసర సహజ వాయువు సరఫరా నియంత్రణలను ఇప్పుడు ఎత్తివేసింది. ఎల్‌ఎన్‌జీ సరఫరా పరిస్థితులు సాధారణ స్థితికి రావడంతో…