Tag: Kerala Assembly Resolution

కేరళ ఇకపై ‘కేరళం’.. పార్లమెంట్ ఆమోదం

కేరళ రాష్ట్రం పేరును ‘కేరళం’గా మార్చేందుకు ఉద్దేశించిన బిల్లుకు పార్లమెంట్ ఆమోదం తెలిపింది. ‘కేరళ (పేరు మార్పు) బిల్లు–2026’ను లోక్‌సభ మంగళవారం ఆమోదించగా, బుధవారం రాజ్యసభలోనూ వాయిస్ ఓటుతో బిల్లు ఆమోదం పొందింది. దీంతో రాష్ట్రం పేరును కేరళ నుంచి కేరళంగా…