Tag: Karnataka Legislative Council

కర్ణాటక ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ–జేడీఎస్ జోరు.. కాంగ్రెస్‌కు షాక్!

కర్ణాటక శాసన మండలి (MLC) ఎన్నికల ఫలితాల్లో అధికార కాంగ్రెస్ పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. బీజేపీ, దాని మిత్రపక్షమైన జనతాదళ్ (సెక్యులర్) కూటమి నాలుగు స్థానాల్లోనూ విజయం సాధించింది. బీజేపీ మూడు స్థానాలను గెలుచుకోగా, జేడీఎస్ ఒక స్థానాన్ని కైవసం…