Tag: Jamia Student Union Elections

జామియా యూనివర్సిటీలో విద్యార్థుల ఆందోళన..

ఢిల్లీలోని జామియా మిలియా ఇస్లామియా విశ్వవిద్యాలయంలో విద్యార్థుల ఆందోళన కొనసాగుతోంది. విద్యార్థి సంఘాన్ని పునరుద్ధరించాలని, ఎన్నికలు నిర్వహించేందుకు స్పష్టమైన తేదీ ప్రకటించాలని, ఆందోళనలో పాల్గొన్న విద్యార్థులను విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ విద్యార్థులు నిరసన చేపట్టారు. అక్టోబర్ 11న ప్రారంభమైన ఈ…