జైలర్ 2 మూవీ రివ్యూ.. రజనీ మ్యాజిక్ వర్కౌట్ అయిందా?
సూపర్‌స్టార్ రజనీకాంత్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన ‘జైలర్ 2’ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. 2023లో వచ్చిన ‘జైలర్’ సినిమాకు సీక్వెల్‌గా దర్శకుడు నెల్సన్ దిలీప్‌కుమార్ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. రజనీకాంత్ తనదైన స్టైల్, యాక్షన్‌తో ఆకట్టుకోగా.. నెల్సన్ మార్క్…
