Tag: Indians Abroad

అమెరికాలో తెలంగాణ యువతి మృతి.. ఉద్యోగానికి ముందే విషాదం!

తెలంగాణకు చెందిన 25 ఏళ్ల యువతి అమెరికాలోని న్యూయార్క్ రాష్ట్రం అల్బనీలో అనుమానిత గుండెపోటుతో మృతి చెందారు. ఉన్నత చదువులు పూర్తి చేసి, ఇటీవలే ఉద్యోగం సంపాదించి కొత్త జీవితాన్ని ప్రారంభించేందుకు సిద్ధమవుతున్న సమయంలో ఈ విషాదం చోటుచేసుకుంది. మృతురాలిని నల్లమల…