Tag: Human Spaceflight

గగన్‌యాన్ మిషన్‌లో మరో కీలక ముందడుగు.. క్రూ మాడ్యూల్ వ్యవస్థల పరీక్షల్లో ఇస్రో విజయం

భారత తొలి మానవ అంతరిక్ష యాత్ర గగన్‌యాన్ మిషన్‌లో భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) మరో కీలక విజయాన్ని నమోదు చేసింది. గగన్‌యాన్ క్రూ మాడ్యూల్‌కు సంబంధించిన మూడు అత్యంత కీలక అర్హత (Qualification) పరీక్షలను విజయవంతంగా పూర్తి చేసింది.…