Tag: Foreign Banks India

అతిపెద్ద విదేశీ బ్యాంకులు భారత రిటైల్ బ్యాంకింగ్ వ్యాపారాలను ఎందుకు విక్రయిస్తున్నాయి?

భారత్ ప్రపంచంలోనే వేగంగా ఎదుగుతున్న ఆర్థిక వ్యవస్థల్లో ఒకటి. సంపన్నులు, మధ్యతరగతి వినియోగదారులు పెరుగుతున్నప్పటికీ, అనేక అంతర్జాతీయ బ్యాంకులు తమ భారత రిటైల్ బ్యాంకింగ్ (సేవింగ్స్ ఖాతాలు, వ్యక్తిగత రుణాలు, క్రెడిట్ కార్డులు, వెల్త్ మేనేజ్‌మెంట్) వ్యాపారాలను విక్రయిస్తున్నాయి. తాజాగా డాయిచ్…