బాణసంచాపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు.. విరాట్ కోహ్లీతో ప్రచారం!
ఢిల్లీలో వాయు కాలుష్యం రోజురోజుకూ పెరుగుతున్న నేపథ్యంలో బాణసంచా వినియోగంపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. దీపావళి సందర్భంగా బాణసంచాపై పూర్తిస్థాయి నిషేధం విధించేందుకు తాము మొగ్గు చూపడం లేదని స్పష్టం చేసింది. అయితే, ఇప్పటికే విధించిన ఆంక్షలను అధికారులు కచ్చితంగా…
