Tag: Exam System Reform

భారత్ పరీక్షల వ్యవస్థను ప్రక్షాళన చేయడానికి రంగంలోకి దిగిన రాకెట్ శాస్త్రవేత్త, టెక్నాలజీ నిపుణుడు, ఐఐటీ డైరెక్టర్

భారత్‌లో పోటీ పరీక్షల నిర్వహణలో పారదర్శకత, భద్రత పెంచి ప్రశ్నాపత్రాల లీకేజీలకు అడ్డుకట్ట వేయాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ బాధ్యతను విద్యారంగానికి మాత్రమే పరిమితం చేయకుండా, అంతరిక్ష శాస్త్రం, సాంకేతికత, సైబర్ భద్రత, పరిపాలన రంగాల్లో…