Tag: Elon Musk Ambani Controversy

అంబానీపై మస్క్ ఫైర్.. స్టార్‌లింక్‌కు అడ్డంకులా?

అమెరికా బిలియనీర్, స్పేస్‌ఎక్స్ అధినేత ఎలాన్ మస్క్.. రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముఖేష్ అంబానీపై మరోసారి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. భారత్‌లో తన శాటిలైట్ ఇంటర్నెట్ సేవలైన స్టార్‌లింక్ ప్రారంభానికి ఆలస్యం అవుతుండటంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. అంబానీని వ్యంగ్యంగా “భారతదేశానికి…