Tag: Devendra Mahto

JPSC నిరసనలు.. 9 రోజుల దీక్షతో దేవేంద్ర మహతోకు అస్వస్థత

జార్ఖండ్‌లో ప్రభుత్వ ఉద్యోగ నియామక పరీక్షల్లో అవకతవకలు జరిగాయంటూ ఆందోళన చేస్తున్న విద్యార్థులకు మద్దతుగా నిరాహార దీక్ష చేపట్టిన జార్ఖండ్ లోక్‌తాంత్రిక్ క్రాంతికారి మోర్చా (JLKM) నేత దేవేంద్ర నాథ్ మహతో ఆరోగ్యం విషమించడంతో ఆస్పత్రిలో చేరారు. ఆయన 9 రోజులుగా…