ఆయననే విద్యాశాఖ మంత్రిని చేయాలి
సోనం వాంగ్చుక్‌కు మద్దతుగా అరవింద్ కేజ్రీవాల్.. పర్యావరణవేత్త, విద్యావేత్త సోనం వాంగ్చుక్ ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద చేపట్టిన నిరాహార దీక్షకు మాజీ ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా కేజ్రీవాల్ మాట్లాడుతూ… ప్రస్తుత కేంద్ర విద్యాశాఖ…
