సోనాక్షి సిన్హా ధైర్యాన్ని ఎందుకు మెచ్చుకోవాలి?
సినీ తారలు సాధారణంగా రాజకీయాలు, ప్రభుత్వ విధానాలు, ప్రజా ఉద్యమాల వంటి విషయాలపై బహిరంగంగా మాట్లాడటానికి కొంత వెనుకాడుతుంటారు. అలాంటి సమయంలో నటి సోనాక్షి సిన్హా, సామాజిక కార్యకర్త సోనమ్ వాంగ్‌చుక్‌కు బహిరంగంగా మద్దతు ఇవ్వడం చర్చనీయాంశంగా మారింది. ఢిల్లీలోని జంతర్…
