Tag: AI Investment Risks

AI ఓ బుడగలా మారుతోంది.. భారీ పెట్టుబడులకు దూరంగా జోహో!

కృత్రిమ మేధ (AI) రంగంలో ప్రపంచవ్యాప్తంగా భారీగా పెట్టుబడులు పెరుగుతున్నప్పటికీ, జోహో సంస్థ వ్యవస్థాపకుడు శ్రీధర్ వెంబు మాత్రం ఆచితూచి అడుగులు వేయాలని నిర్ణయించుకున్నారు. AI రంగంలో ప్రస్తుతం కనిపిస్తున్న పెట్టుబడుల జోరును ఆయన ఒక ఆర్థిక బుడగతో పోల్చారు. ఈ…