Tag: AI Coding Tools

యాక్సెంచర్‌లో AIకి బ్రేక్.. నెలకు రూ.2,700 మాత్రమే!

ప్రముఖ ఐటీ సేవల సంస్థ యాక్సెంచర్ (Accenture) తన ఉద్యోగులు ఉపయోగిస్తున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) సాధనం ‘క్లాడ్’ (Claude) వినియోగంపై పరిమితులు విధించింది. కొందరు ఉద్యోగులు ఈ AI సాధనాన్ని ఉపయోగించేందుకు నెలకు 1,000 డాలర్ల వరకు ఖర్చు చేస్తున్నట్లు…