అభిషేక్ శర్మ విధ్వంసక సెంచరీ.. న్యూజిలాండ్‌పై భారత్ సిరీస్ కైవసం!
న్యూజిలాండ్‌తో జరిగిన మూడో టీ20లో టీమిండియా అద్భుత ప్రదర్శన చేసింది. వెల్లింగ్టన్‌లోని హెచ్‌ఎన్‌ఆర్‌వై స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో భారత్ 199 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ఆరంభం నుంచే దూకుడుగా ఆడింది. అభిషేక్ శర్మ విధ్వంసక బ్యాటింగ్‌తో న్యూజిలాండ్ బౌలర్లకు…
