ఆ ఉగ్రవాది హఫీజ్ సయీద్ బంధువే
రామాలయం, ఆర్‌ఎస్‌ఎస్ ప్రధాన కార్యాలయంపై నిఘా వేసిన వ్యక్తి.. హఫీజ్ సయీద్ బంధువేనని వెల్లడి భారత భద్రతా సంస్థలు పెద్ద ఉగ్రవాద కుట్రను బయటపెట్టాయి. అయోధ్యలోని రామ మందిరం, నాగ్‌పూర్‌లోని ఆర్‌ఎస్‌ఎస్ ప్రధాన కార్యాలయం వంటి కీలక ప్రదేశాలపై రహస్యంగా నిఘా…
