29 ఏళ్లకే రిటైర్మెంట్.. కార్పొరేట్ పరుగును ఆపి ప్రకృతి బాటపట్టిన యువతి..
ఆమె చెప్పిన 4 అడుగుల ప్రణాళిక వైరల్! ఇన్‌స్టాగ్రామ్‌లో 3 లక్షలకు పైగా వ్యూస్ పొందిన ఒక వీడియోలో, స్నేహ రాజ్‌గురు (Sneha Rajguru) ప్రశాంతమైన, ప్రకృతితో మమేకమైన జీవనశైలిని ఎలా ఎంచుకున్నానో వివరించారు. పెర్మాకల్చర్ (శాశ్వత వ్యవసాయం), ఆహార భద్రత,…
