ఫోన్ నంబర్‌కు బదులుగా యూజర్‌నేమ్‌తో చాట్ చేసే కొత్త ఫీచర్పై కేంద్ర ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేసింది.

ఈ ఫీచర్‌ను మోసగాళ్లు నకిలీ పేర్లతో ప్రజలను మోసం చేయడానికి ఉపయోగించే అవకాశం ఉందని భావించి, మూడు రోజుల్లో వివరణ ఇవ్వాలని మెటాకు ఆదేశించింది.

అప్పటి వరకు ఈ ఫీచర్‌ను భారత్‌లో విస్తరించవద్దని సూచించినట్లు సమాచారం.

ప్రజల గోప్యతతో పాటు భద్రత కూడా కాపాడాల్సిందేనని ప్రభుత్వం స్పష్టం చేసింది.

#Central Government, #Meta Explanation, #Meta India, #Username Chat Feature, #WhatsApp News, #WhatsApp Privacy, #WhatsApp Security, #WhatsApp Update, #WhatsApp Username Feature