Tag: Shah Rukh Khan

విడుదలకు ముందే రూ.665 కోట్ల బిజినెస్.. షారుఖ్ ‘కింగ్’ రికార్డు!

బాలీవుడ్ బాద్‌షా షారుఖ్ ఖాన్ నటిస్తున్న తాజా చిత్రం ‘కింగ్’ విడుదలకు ముందే భారీ వ్యాపారం చేస్తోంది. సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా ప్రీ-రిలీజ్ బిజినెస్ ద్వారా ప్రపంచవ్యాప్తంగా సుమారు రూ.665 కోట్ల డీల్స్ కుదుర్చుకున్నట్లు సినీ ట్రేడ్…