ఫస్ట్ ఏసీ రైలులో భారీ చోరీ.. రూ.2.75 లక్షల నగలు మాయం!
రైలులో ప్రయాణికులకు భద్రత కరువైందంటూ ఉత్తరప్రదేశ్‌లోని లక్నోకు చెందిన ఓ మహిళ ఆవేదన వ్యక్తం చేసింది. ఫస్ట్ ఏసీ కోచ్‌లో ప్రయాణిస్తున్న సమయంలో తన నగలు, నగదు చోరీకి గురయ్యాయని కన్నీళ్లు పెట్టుకుంది. తాళం వేసి ఉన్న ఏసీ క్యాబిన్లోకి కూడా…
