Tag: Garment Workers Protest

బంగ్లాదేశ్‌లో గార్మెంట్ కార్మికుల ఆందోళనలు.. 529 ఫ్యాక్టరీలు బంద్!

బంగ్లాదేశ్‌లో గార్మెంట్ కార్మికుల ఆందోళనలు తీవ్ర ఉద్రిక్తతకు దారితీశాయి. కనీస వేతనాలను పెంచాలని డిమాండ్ చేస్తూ గత మూడు రోజులుగా కార్మికులు రోడ్లపైకి వచ్చి నిరసనలు చేస్తున్నారు. ఢాకా, గాజీపూర్, సావర్, ఆశులియా ప్రాంతాల్లో హైవేలను దిగ్బంధించారు. పోలీసు వాహనాలు, ఫ్యాక్టరీలు,…