Tag: Cyclone Landfall

ఏపీ తీరాన్ని దాటిన ‘మురాసు’ తుపాను.. భారీ విధ్వంసం..!

ఆంధ్రప్రదేశ్ తీరాన్ని తీవ్ర తుపాను ‘మురాసు’ దాటింది. మంగళవారం తెల్లవారుజామున 5.30 గంటల సమయంలో తుపాను మధ్యభాగం తీరాన్ని దాటినట్లు వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. అయితే తుపాను వెనుక భాగం మాత్రం కొంతసేపు తీరం దాటే ప్రక్రియలోనే ఉంది. గంటకు…