చైనా మెగా డ్యామ్‌కు భూకంప ముప్పు.. చైనా శాస్త్రవేత్తలే హెచ్చరిక
భారత్ సరిహద్దుకు సమీపంలో టిబెట్‌లో బ్రహ్మపుత్ర నది (యార్లుంగ్ సాంగ్పో)పై చైనా నిర్మిస్తున్న ప్రపంచంలోనే అతిపెద్ద జలవిద్యుత్ ప్రాజెక్టుకు తీవ్రమైన భౌగోళిక ముప్పు ఉందని చైనా శాస్త్రవేత్తలే హెచ్చరించారు. ఈ ప్రాజెక్టు నిర్మాణ ప్రాంతం హిమాలయాల్లో అత్యంత భూకంపాలకు గురయ్యే ప్రాంతాల్లో…
