తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ అధికారంలోకి వచ్చిన తర్వాత తన పాలనా శైలితో విమర్శకులకు సమాధానం ఇస్తున్నారు.

  • ఉదయం 10 నుంచి సాయంత్రం 6 గంటల వరకు సచివాలయంలో క్రమం తప్పకుండా పనిచేస్తూ అధికారులతో నేరుగా సమీక్షలు నిర్వహిస్తున్నారు.
  • మంత్రులు, అధికారులు ప్రజలకు అందుబాటులో ఉండాలని, పనులు వేగంగా పూర్తి చేయాలని స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు.
  • మహిళల కోసం ఏసీ బస్సుల వంటి ప్రజాకర్షక నిర్ణయాలు తీసుకున్నారు.
  • ఆలయ నిధులు ఆలయాల అభివృద్ధికే వినియోగించాలని నిర్ణయించడం ద్వారా హిందూ వర్గాల ఆందోళనలను తగ్గించే ప్రయత్నం చేశారు.
  • రాజకీయ విమర్శలకు మాటలతో కాకుండా పాలనతోనే సమాధానం ఇవ్వాలనే విధానాన్ని విజయ్ అనుసరిస్తున్నారు దళపతి.
#Chief Minister Vijay, #Tamil Nadu CM Vijay, #Tamil Nadu Government, #Tamil Nadu Politics, #Thalapathy Vijay, #Vijay, #Vijay Administration, #Vijay Governance