Tag: Ethanol Fuel India

ఈ20 పెట్రోల్‌తో మైలేజ్ 5% వరకు తగ్గొచ్చు… కానీ దేశానికి లాభాలు ఎక్కువే!

దేశవ్యాప్తంగా ఈ20 (E20) పెట్రోల్ వినియోగాన్ని ప్రోత్సహిస్తున్న కేంద్ర ప్రభుత్వం, దీనివల్ల కొన్ని వాహనాల్లో మైలేజ్ 4–5 శాతం వరకు తగ్గే అవకాశం ఉందని అంగీకరించింది. అయితే, దీనివల్ల లభించే పర్యావరణ, ఇంధన భద్రత, విదేశీ మారకద్రవ్య ఆదా వంటి ప్రయోజనాలు…