‘మాకు కిడ్నీ ఇవ్వండి… లేకుంటే చావడానికి అనుమతి ఇవ్వండి’ – రాష్ట్రపతికి ఐదుగురు బాలింతల విజ్ఞప్తి
రాజస్థాన్‌లోని కోట ప్రభుత్వ న్యూ మెడికల్ కాలేజ్ ఆసుపత్రిలో సిజేరియన్ (C-Section) ప్రసవాలు చేయించుకున్న ఐదుగురు బాలింతలు, తమకు కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్స చేయించాలని లేదా దయామరణానికి (Euthanasia) అనుమతి ఇవ్వాలని కోరుతూ రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు లేఖ రాశారు. వైద్యుల…
